Wikimedia Foundation elections/Board elections/2009/Vote interface/te

Template:Board elections 2009/te

Title

edit

బోర్డు ఎన్నికలు 2009

Jump text

edit

This vote will be conducted on servers operated by SPI. Click the button below to be transferred to the vote server.

Introduction

edit

!!FUZZY!! if the second sentence says we will elect one person, please update it to say three people.

వికీమీడియా ట్రస్టు బోర్డు 2009 ఎన్నికకు స్వాగతం. వివిధ వికీమీడియా ప్రాజెక్టులలో సభ్యుల ప్రతినిధిగా ఉండేందుకు ఒకరిని ఎన్నుకుంటున్నాం. భవిష్యత్తులో వికీమీడియా ప్రాజెక్టులకు దిశానిర్దేశం చెయ్యడంలో వాళ్ళు పాత్ర వహిస్తారు. మీ అభిప్రాయాలు, అభీష్టాలను ట్రస్టు బోర్డు వద్ద వినిపిస్తారు. ధనసమీకరణ పద్ధతులు, ధన వినియోగ పద్ధతులను నిర్ణయిస్తారు.

వోటేసేముందు అభ్యర్థుల ప్రకటనలు, వివిధ ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలను జాగ్రత్తగా చదవండి. ప్రతి అభ్యర్థి కూడా ఓ గౌరవ సభ్యులే.., ఈ ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో తమ శక్తియుక్తులు ఉపయోగించిన వారే.., విజ్ఞానాన్ని ఉచితంగా జనబాహుళ్యానికి అందించడంలో అంకితమైనవారే.

అభ్యర్థి పేరు పక్కనే ఉన్న పెట్టెలో ఒక అంకె వేసి వారికి ర్యాంకులు ఇవ్వండి (1 = మొదటి ఎంపిక, 2 = రెండవ ఎంపిక...). ఒకే ర్యాంకును ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వవచ్చు, కొందరికి ర్యాంకు ఇవ్వకనే పోవచ్చు. ఏ ర్యాంకూ ఇవ్వని అభ్యర్ధుల కంటే ర్యాంకు ఇచ్చిన అభ్యర్ధులే మీకు నచ్చి నట్లుగా భావిస్తాము. ర్యాంకు ఇవ్వని అభ్యర్ధుల పట్ల మీకు ఏ అభిప్రాయమూ లేనట్లు భావిస్తాము.

ఎన్నిక ఫలితాన్ని షుల్జ్ పద్ధతి ద్వారా నిర్ణయిస్తాము. అభ్యర్ధి జతల మధ్య గెలుపోటములు నిర్ధారించేందుకు గెలుపు వోట్లు డిఫాల్టు కొలత, మార్జిన్లేమో క్రిటికల్ పాత్‌ల ఎంపికలో టై బ్రేకు కోసం బాకప్‌గా ఉంటాయి. అరుదుగా ఏర్పడే టై విషయంలో, రాండమ్ బాలట్ ద్వారా టై-బ్రేకు చేస్తాము.

మొదటి స్థానానికి చాలా అరుదుగా తప్ప జరగని టై ఏర్పడితే, అన్ని ఎన్నికలూ అయిపోయాక, రన్-ఆఫ్ ఎన్నిక జరుగుతుంది.

మొదటి స్థానానికి కాక ఇతర స్థానాలకు టై ఏర్పడినప్పటికీ అమీతుమీ జరగదు

మరింత సమాచారానికై, చూడండి: