వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
Outdated translations are marked like this.
వికీమీడియా ఫౌండేషన్
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
The Wikimedia Foundation has a Board of Trustees to oversee the Wikimedia Foundation's strategy. They approve the priorities of the Foundation and the resources needed to deliver them. Board members are not paid for their work and are volunteers – they bring together different viewpoints and perspectives to their decisions. You can have your say on who is on the board by voting. |
నైపుణ్యం కోసం నియమించే ట్రస్టీలను, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉన్నవారిని నియమిస్తారు. |
ప్రతి ట్రస్టీ ఒక సంవత్సరములో 150 గంటలు సమయాన్ని బోర్డు పనులు కోసం కేటాయిస్తారు. ట్రస్టీలు వివిధ బోర్డు సమితిలలో పాల్గొంటారు. ఈ సమితిలలో బోర్డు పాలన, ఆడిట్, మానవ వనరులు, ఉత్పత్తి, ప్రత్యేక ప్రాజెక్టులు మరియు సమాజ వ్యవహారాలు ఉన్నాయి. |
బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి మరియు బోర్డు ఎన్నికలలో మీరు ఎలా పాల్గొనవచ్చో కూడా ఈ లింకులో తెలుసుకోండి. |