Grants:Project/సత్వర
|
Who?
వ్యక్తులు, సమూహాలు, వికీమీడియా ఎఫిలియేట్లు లేదా వికీమీడియా మూవ్‌మెంటుకు చెందిన సంస్థలు
What?
వికీమీడియా కేంద్రితమైన స్వల్పకాలిక, తక్కువ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులు (1-12 నెలలు)
When?
నెలల ప్రాసెసింగు సమయం, ప్రతి రెండు నెలలకూ ఒక రౌండు
How much?
500 - 5,000 USD
దరఖాస్తు చేసుకోవడం ఎలా
- వేటికి నిధులు ఇస్తాము, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేవాటి గురించి కింద చూడండి.
- వికీమీడియా ఫౌండేషను వారి గ్రాంటీ పోర్టల్ (Fluxx) కు వెళ్ళి లాగినవండి.
- అక్కడ మీకు ఖాతా లేకపోతే, "నమోదు చేసుకోండి" నొక్కి అడిగిన సమాచారం ఇవ్వండి. రెండు రోజుల్లో మీ నమోదును ధ్రువీకరిస్తారు.
- ప్రధాన పేజీలో ఉన్న ర్యాపిడ్ గ్రాంట్ నిధి కోసం దరఖాస్తు చెయ్యండి (Apply for Rapid Fund) ని ఎంచుకోండి. అప్లికేషన్ను భద్రపరచేందుకు, భద్రపరచి కొనసాగు (Save and Continue) ను గాని, భద్రపరచి మూసివేయి (Save and Close) ని గానీ నొక్కండి.
- అప్లికేషను ఫారంలో ఉన్న సూచనలను పాటించండి. అక్కడ మీ ప్రాజెక్టు గురించిన సమాచారం ఇవ్వడంతో పాటు, అనేక డాక్యుమెంట్లను ఎక్కించవలసి ఉంటుంది.
- "సమర్పించు" నొక్కినపుడు, మీ అప్లికేషను సమీక్ష కోసం వెళ్తుంది.
- దరఖాస్తులను ఏ భాషలోనైనా స్వీకరిస్తాం. అవసరాన్ని బట్టి, దరఖాస్తులను, చర్చలనూ మేం అనువదించుకుంటాం.
- దరఖాస్తులు రెండు రోజుల్లో ఆటోమాటిగ్గా మెటా-వికీలో ప్రచురించబడతాయి. సముదాయం సమీక్ష కోసం, ప్రతిస్పందన కోసం అవి అందుబాటులో ఉంటాయి.
- దరఖాస్తును ఆఫ్‌లైన్లో కూడా సిద్ధం చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం కాపీని తయారు చేసుకుని, అక్కడి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, ఆ వచనాన్ని ఫ్లక్స్ లో పేస్టు చేయవచ్చు.
వేటికి నిధులు ఇస్తాం
మీ ప్రాజెక్టు వికీమీడియా లక్ష్యాలను వ్యూహాత్మక దిశనూ సాధించడంలో తోడ్పడేలా ఉండాలి. వికీమీడియా ప్రాజెక్టులను మెరుగుపరచే లక్ష్యం దానికి ఉండాలి.
- ఒక సార్వత్రిక ప్రచారానికి సంబంధించి, తమ సముదాయంలో జరిగే స్థానిక కార్యక్రమాలకు తోడ్పడే వ్యక్తులకు
- అధికారిక, అనధికారిక సాముదాయిక సమావేశాలు
- వికీమీడియా ఎడిటథాన్‌లు, వర్క్‌షాపులు
- వికీమీడియా ఎఫిలియేట్ల వ్యూహాత్మక, వార్షిక ప్రణాళికలు
- వికీపీడియా, వికీడేటా తదితర వికీమీడియా ప్రాజెక్టులలో చదవడం లోను, దిద్దుబాట్లు చెయ్యడంలో శిక్షణ నివ్వడం పైనా నిర్వహించే విద్యా ప్రాజెక్టులు.
- కంటెంటును చేర్చడం, నిర్వహించడం, ఆ కంటెంటును వాడుకునేందుకు ప్రోత్సహించడం లకు తోడ్పాటు నిచ్చే సాంస్కృతిక, వారసత్వ ప్రాజెక్టులు.
- మహిళలను, ఇతర లైంగిక వైవిధ్యం కలిగిన వారిని సమీకరించి, వారికి శిక్షణ నిచ్చే లింగ, వైవిధ్యాలకు సంబంధించిన ప్రాజెక్టులు. అలాగే, మహిళలకు, ఆయా సమూహాలకు, అంతగా గుర్తింపు లేని సముదాయాలకూ వారికి సంబంధించిన పరిజ్ఞానం గురించీ కంటెంటును సృష్టించడం.
- చిన్న తరహా సాఫ్ట్‌వేరు అభివృద్ధి ప్రాజెక్టులు
- ఎడిట్-ఎ-థోన్స్, పోటీలు, ఫోటోవాక్‌లు, ప్రచార క్రమాలకు అవసరమైన పని స్థలం, సేవలు, బహుమతులు, ఔట్రీచ్, ఇతర సాధారణ ఖర్చులు.
- ఆన్‌లైన్ ఈవెంట్లకు అవసరమయ్యే డేటా ఖర్చులు
- నిర్వాహకులకు ప్రాజెక్టు సంబంధిత ప్రయాణాలు
- స్వచ్ఛంద సేవకులు చెయ్యలేని, స్పష్టంగా నిర్వచించబడిన పనులు. గ్రాఫిక్ డిజైను, శిక్షణ, శిశు సంరక్షణ, అనువాదం, ప్రాజెక్టు మేనేజిమెంటు, వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ వంటివి ఇలాంటి పనులలో కొన్ని.
- కేవలం ప్రయాణ స్కాలర్షిప్పులు, సదస్సులో పాల్గొనడానికీ నిధులు ఇవ్వం. సత్వర నిధులు అనేవి ప్రాజెక్ట్ ఆధారిత వనరులు. ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన ప్రయాణాల కోసం మాత్రమే నిధులు ఇస్తాం.
- సమూహాలు, సంస్థలు, ఎఫిలియేట్లు వస్తువులు, ఉపకరణాలు కొనుక్కునే వీలుంది. వీటి కోసం చేసే గ్రాంటు అభ్యర్థనల్లో ఆయా వస్తువులను ఇతర సముదాయ సభ్యులతో ఎలా పంచుకుంటారో వివరంగా చూపాలి. పరికరాల లాగ్ గానీ, జాబితా గానీ సముదాయ సభ్యులందరికీ అందుబాటులో ఉండాలి. అది అప్లికేషనులో కూడా ఉండాలి. సత్వర నిధులు పొందగలిగే పరికరాలకు ఉదాహరణలు: ల్యాప్‌టాపులు, కెమెరాలు, ప్రొజెక్టరు, రౌటర్లు, ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లు.
- చిన్నపాటి సాఫ్ట్‌వేరు అభివృద్ధి ప్రాజెక్టులు సాముదాయిక వనరులు, టెక్నాలజీ డెవలప్‌మెంటు సిబ్బందిల సమీక్షలపై ఆధారపడి గ్రాంటులకు అర్హత పొందవచ్చు.
- ప్రాజెక్ట్ కోడ్ బహిరంగంగా అందుబాటులో ఉండాలి. సంబంధిత వికీమీడియా ప్రాజెక్టులకు వర్తించే ఉచిత సాఫ్ట్‌వేరు లైసెన్సు క్రింద వాటిని ప్రచురించాలి.
- ప్రతిపాదిత కార్యకలాపాలలో భాగంగా డాక్యుమెంటేషన్ ప్రణాళిక ఉండాలి.
- అభివృద్ధి కోసం గాని, నిర్వహణ కోసం గానీ దీర్ఘకాలం పాటు అనేక విడతలుగా గాని, వరుసగా గానీ సత్వర నిధులపై ఆధారపడే ప్రాజెక్టులకు సాధారణంగా నిధులు ఇవ్వం.
- వికీమీడియా మూవ్‌మెంటుకు సంబంధించి ప్రతిపాదనలో ఉన్న పరిశోధనలను పూర్తిచేసే అప్లికేషన్లకు అర్హత లేదు. ఈ నిధుల అవకాశాల గురించి వికీమీడియా పరిశోధన నిధి చూడండి.
- పూర్తైన పరిశోధనలను స్వేచ్ఛగా ప్రచురించడం కోసం అవసరమైన ఫీజుల కోసం చేసే అప్లికేషన్లకు ప్రస్తుతం అర్హత లేదు. స్వేచ్ఛగా అందుబాటులో ఉండే సాటివారి సమీక్షలు జరిగే, ఈ వైజ్ఞానిక పత్రికలలో, రచయితలకు ఏ ఖర్చూ లేకుండా ప్రచురించే WikiJournal User Group ను చూడవలసినదిగా పరిశోధకులకు సూచిస్తున్నాం.
- Wikipedia exhibition 2023 at the Library fair (జపాన్, East, Southeast Asia, & Pacific)
- Wiki Loves Bangla 2023 (బంగ్లాదేశ్, దక్షిణ ఆసియా)
- WikiProject Climate Change - Credible Resources and Quotables list (అంతర్జాతీయ)
- Building a knowledge repository for cultural heritage post-earthquake disaster in southeast Türkiye (టర్కీ, Central & Eastern Europe & Central Asia)
- Fortalecimiento de la incubadora de la Wikipedia maya kaqchikel -Wikiwuj- (గ్వాటెమాలా, Latin America & Caribbean)
- Wikidata para bibliotecários brasileiros:edição e visualização de dados (బ్రెజిల్, Latin America & Caribbean)
అర్హతలు
మీకు కింది అంశాలు వర్తిస్తే మీరు ఈ నిధికి అర్హులే:
- 500-5000 డాలర్ల మధ్య నిధుల కోసం దరఖాస్తు చేస్తున్నారు లేదా మరొక కరెన్సీలో దరఖాస్తు సమయానికి దానికి సమానమైన విలువకలిగినది. నిధులు మీ స్థానిక కరెన్సీలో అందజేయబడతాయి.
- మీరు వికీమీడియా సముదాయ సభ్యులు, లేదా వికీమీడియా మూవ్‌మెంటుకు చెందిన సమూహం లేదా సంస్థలో భాగం.
- మీది 1-12 నెలల కాలం పాటు జరిగే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు, భవిష్యత్తులో జరిగేది, ప్రణాళికాబద్ధమైనదీ అయి ఉండాలి.
- ప్రస్తుతం ఓపెన్‌గా ఉన్న మరొక సత్వర నిధి మీ పేరిట ఉండకూడదు. అలాంటి గ్రాంతు ఏదైనా ఉంటే, కొత్త గ్రాంటు కోసం దరఖాస్తు చేసే ముందు దాని నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొత్త గ్రాంటు అభ్యర్థనను సమప్రించే ముందు, మీ పాత గ్రాంటు నివేదికకు పునస్సమీక్షించమని ప్రోగ్రాం ఆఫీసరు మిమ్మల్ని కోరవచ్చు.
- ఒక ఆర్థిక సంవత్సరంలో (ఉదాః 2023 జూలై 1-2024 జూన్ 30) ఒక వ్యక్తి పొందగలిగే నిధి మొత్తం USD 10,000 వరకు ఉంటుంది.
- మీరు సంస్థ లేదా సమూహం అయితే, ఏ సమయంలోనైనా ఓపెన్‌గా ఉన్న గ్రాంట్లు 2 కంటే తక్కువ ఉండాలి.
- సంస్థ లేదా సమూహం అయితే, ప్రతి ఆర్థిక సంవత్సరంలో (ఉదాః 2023 జూలై 1-2024 జూన్ 30) పొందగలిగే మొత్తం నిధి USD 10,000 వరకు ఉంటుంది. జాయింట్ బ్యాంకు ఖాతా ఉంటే మంచిది.
- మీ గ్రాంటు దరఖాస్తులో పేర్కొన్న లక్ష్యిత వికీమీడియా ప్రాజెక్టులో మీకు వర్తమాన సహకార చరిత్ర, అనుభవమూ ఉండాలి. మీకు నిర్వహణ అనుభవం లేదా శిక్షణ అనుభవం కూడా ఉండాలి. ఉదాహరణకు, మీరు వికీడేటాలో కొత్తవారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే, మీరు వికీ డేటాలో దిద్దుబాట్లు, శిక్షణ చేసిన చరిత్రను చూపించాలి.
- మీ గ్రాంటు గురించి జట్టు సభ్యులకు తెలియజేసి ఉండాలి. మీ ప్రతిపాదన గురించి సముదయంలో చర్చించి ఉండాలి.
- మీ ప్రాజెక్టు థర్డ్ పార్టీ వెబ్‌సైట్లను మెరుగుపరచేందుకైతే.
- యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ నిర్వచనాల ప్రకారం, మీ ప్రాజెక్టులో లాబీయింగు పనులు ఉంటే[1]
- ప్రాజెక్టు లోని పనులు, తోడ్పాటులూ నైతిక, స్వేచ్ఛా వినియోగ ఒప్పందాలకు అనుగుణంగా ప్రచురించని పక్షంలో.
- మీరు జనరల్ సపోర్ట్ నిధి లో గ్రాంటీ భాగస్వాములైతే.
- మీరు బోర్డు సభ్యులు, నాయకులు (AffCom కు కాంటాక్టులను సమర్పించారు), అధ్యక్షుడు, బ్యాంకు ఖాతా సంతకందారు[2], కార్యనిర్వాహక డైరెక్టరు, లేదా జీతం తీసుకునే ఇతర సిబ్బంది లేదా వికీమీడియా ఫౌండేషను ఫండు పొందిన (జనరల్ సపోర్ట్ ఫండ్, సత్వర ఫండ్, పరిశోధన ఫండ్, కాన్ఫరెన్స్ ఫండ్, మూవ్‌మెంట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ గ్రాంట్స్) వికీమీడియా ఎఫిలియేటు/సమూహం/సంస్థకు చెందిన కాంట్రాక్టరు.
- స్వచ్ఛంద సేవక పాత్రకు (మరీ ముఖ్యంగా బోర్డు సభ్యులు), సమూహ కార్యక్రమాలకూ, వ్యక్తిగత గ్రాంటులకూ మధ్య గణించదగ్గ ఓవర్‌ల్యాప్ లేనపుడు ప్రోగ్రాం ఆఫీసరు ఈ అంశానికి మినహాయింపులు ఇవ్వవచ్చు.
- వేరువేరు సమూహాలు, సంస్థల తరఫున మీరు దరఖాస్తు చేస్తున్నట్లైతే
Primary and secondary contacts, agreement signatories, bank account signatories, and any individuals in roles that direct the implementation of grant activities, must:
- Follow the Universal Code of Conduct and Friendly Space Policies.
- Comply with all requirements and be in good standing for any current activities funded through the Wikimedia Foundation.
- Be in good standing in regard to ethical behavior within the community (e.g. social behavior, financial behavior, legal behavior, etc.), as determined through the due diligence process of the grant program.
- Have no recent or recurring violations:
- Must not be blocked on any Wikimedia project, even if the proposed work is unrelated to that project.
- Within the past year, must not have been blocked, banned, or flagged by Wikimedia Foundation staff or affiliates for violations of the Universal Code of Conduct, Friendly Space Policies, or other conduct issues.
- Must not have been repeatedly blocked or flagged for the same issue on a Wikimedia project.
- If prior issues or blocks have occurred, must demonstrate learning and understanding in regard to the cause for the issue, such that they are ready to serve as a role model for others as a grantee.
- Not appear on the United States Department of Treasury Specially Designated Nationals And Blocked Persons List (SDN).
- Be located in a a country that can legally receive funding for the described activities and expenses in accordance with the laws governing the sending and receiving of funds in the United States and their respective country.
- Not be Wikimedia Foundation staff members or contractors working more than part time (over 20 hours per week).
- Provide all information and documentation needed to receive the funding from the Wikimedia Foundation.
పిన్న వయస్కులు పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా యువత భద్రత విధానం అమల్లో ఉండాలి.
- If the proposal indicates direct contact with children or youth, it also outlines compliance with international and local laws for working with children and youth, and provides documentation of the local laws in the annex.
- The proposal demonstrates how they will ensure the safe engagement of young people in all of the project’s activities.
- The proposal demonstrates that any adults who will be working in close contact with young people have been properly vetted and trained.
- The proposal outlines an action protocol in the case that incidents occur relating to the physical and psychological safety of young people.
అదనపు గమనిక: We recommend applying for micro-funding programs and other similar opportunities in local communities where they are available, and where you can coordinate and work with other groups in your geography.
అవసరమైన డాక్యుమెంట్లేవో చూడండి
దరఖాస్తు ప్రస్థానం
దరఖాస్తును పంపించాక, కింది అంచెల ద్వారా దాని ప్రస్థానం సాగుతుంది:
తొలి సమీక్ష (7 రోజులు)
- స్క్రీనింగుకు ముందు, ప్రోగ్రామ్ ఆఫీసరు చేసే అర్హతల తనిఖీ
- సంబంధిత సమూహాలు, సముదాయాల నుండి అభిప్రాయాల సేకరణ
సమీక్ష (28 రోజులు)
- గ్రాంటు నిర్వాహకులు చేసే అర్హతల, డాక్యుమెంటేషన్ల తనిఖీ
- ప్రోగ్రాం ఆఫీసరు, రీజినల్ ఫండ్స్ కమిటీ లు చేసే సమీక్ష, ఫీడ్‌బ్యాకు
- అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ వచ్చాక, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
నిర్ణయాలు, ఒప్పందం (18 రోజులు)
- ప్రోగ్రాం ఆఫీసరు నిర్ణయాలను ప్రకటిస్తారు.
- గ్రాంటు ఒప్పందంపై మీరు, వికీమీడియా ఫౌండేషను సంతకాలు చేస్తారు
- గ్రాంటు చెల్లింపు చేస్తారు
ప్రాజెక్టు ప్రారంభం
- ప్రాజెక్టు ప్రారంభ తేదీ, పైన వివరించిన అన్ని అంగలూ పూర్తయ్యాక ఉండాలి
నివేదించడం (ప్రాజెక్టు ముగింపు తేదీ తరువాత 30 రోజుల్లో)
కాలక్రమం
సైకిల్ 6 (గడువు: 1 జూన్ 2024) (2023-2024)
1 జూన్ 2024
సమర్పణ చివరి తేది
2 జూన్ – 27 జూన్ 2024
సమీక్ష
1 జూలై 2024
నిర్ణయ ప్రకటన
1 జూలై – 15 జూలై 2024
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
16 జూలై 2024
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
సైకిల్ 1 (గడువు: 1 ఆగస్టు 2024)
1 ఆగస్టు 2024
సమర్పణ చివరి తేది
2 ఆగస్టు – 5 సెప్టెంబరు
సమీక్ష
13 సెప్టెంబరు 2024
నిర్ణయ ప్రకటన
14 సెప్టెంబరు – 27 సెప్టెంబరు
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
30 సెప్టెంబరు 2024
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
సైకిల్ 2 (గడువు: 1 అక్టోబరు 2024)
1 అక్టోబరు 2024
సమర్పణ చివరి తేది
2 అక్టోబరు – 8 నవంబరు
సమీక్ష
15 నవంబరు 2024
నిర్ణయ ప్రకటన
16 నవంబరు – 29 నవంబరు
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
29 నవంబరు 2024
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
1 డిసెంబరు 2024
సమర్పణ చివరి తేది
2 డిసెంబరు 2024 – 10 జనవరి 2025
సమీక్ష
24 జనవరి 2025
నిర్ణయ ప్రకటన
25 జనవరి – 7 ఫిబ్రవరి
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
7 ఫిబ్రవరి 2025
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
15 ఫిబ్రవరి 2025
సమర్పణ చివరి తేది
16 ఫిబ్రవరి – 21 మార్చి
సమీక్ష
28 మార్చి 2025
నిర్ణయ ప్రకటన
28 మార్చి – 11 ఏప్రిల్
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
11 ఏప్రిల్ 2025
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
సైకిల్ 5 (గడువు: 1 మే 2025)
1 మే 2025
సమర్పణ చివరి తేది
2 మే – 6 జూన్
సమీక్ష
13 జూన్ 2025
నిర్ణయ ప్రకటన
14 జూన్ – 27 జూన్
గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు
27 జూన్ 2025
ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
అన్ని రౌండ్లకు పూర్తి కాలక్రమం
- సైకిల్ 1 - 1 ఆగస్టు 2024 – 30 సెప్టెంబరు 2024
తేది | కార్యాచరణ | వ్యవధి |
---|---|---|
1 ఆగస్టు 2024 | సైకిల్ 1 లో దరఖాస్తుల సమర్పణ గడువు | |
8 ఆగస్టు 2024 |
|
7 రోజులు |
22 ఆగస్టు 2024 |
|
14 రోజులు |
5 సెప్టెంబరు 2024 |
|
14 రోజులు |
13 సెప్టెంబరు 2024 |
|
7 రోజులు |
27 సెప్టెంబరు 2024 |
|
14 రోజులు |
30 సెప్టెంబరు 2024 |
|
|
1 అక్టోబరు 2024 |
తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు |
- సైకిల్ 2 - 1 అక్టోబరు 2024 – 29 నవంబరు 2024
తేది | కార్యాచరణ | వ్యవధి |
---|---|---|
1 అక్టోబరు 2024 | సైకిల్ 2 లో దరఖాస్తుల సమర్పణ గడువు | |
11 అక్టోబరు 2024 |
|
7 రోజులు |
25 అక్టోబరు 2024 |
|
14 రోజులు |
8 నవంబరు 2024 |
|
14 రోజులు |
15 నవంబరు 2024 |
|
7 రోజులు |
29 నవంబరు 2024 |
|
14 రోజులు |
29 నవంబరు 2024 |
|
|
1 డిసెంబరు 2024 | తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు |
- సైకిల్ 3 - 1 డిసెంబరు 2024 – 7 ఫిబ్రవరి 2025
తేది | కార్యాచరణ | వ్యవధి |
---|---|---|
1 డిసెంబరు 2024 | సైకిల్ 3 లో దరఖాస్తుల సమర్పణ గడువు | |
9 డిసెంబరు 2024 |
|
7 రోజులు |
23 డిసెంబరు 2024 |
|
14 రోజులు |
10 జనవరి 2025 |
|
14 రోజులు |
24 జనవరి 2025 |
|
|
7 ఫిబ్రవరి 2025 |
|
14 రోజులు |
7 ఫిబ్రవరి 2025 |
|
|
15 ఫిబ్రవరి 2025 | తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు |
- సైకిల్ 4 - 15 ఫిబ్రవరి 2025 – 11 ఏప్రిల్ 2025
తేది | కార్యాచరణ | వ్యవధి |
---|---|---|
15 ఫిబ్రవరి 2025 | సైకిల్ 4 లో దరఖాస్తుల సమర్పణ గడువు | |
21 ఫిబ్రవరి 2025 |
|
7 రోజులు |
7 మార్చి 2025 |
|
14 రోజులు |
21 మార్చి 2025 |
|
14 రోజులు |
28 మార్చి 2025 |
|
7 రోజులు |
11 ఏప్రిల్ 2025 |
|
14 రోజులు |
11 ఏప్రిల్ 2025 |
|
|
1 మే 2025 | తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు |
- సైకిల్ 5 - 1 మే 2025 – 27 జూన్ 2025
తేది | కార్యాచరణ | వ్యవధి |
---|---|---|
1 మే 2025 | సైకిల్ 5 లో దరఖాస్తుల సమర్పణ గడువు | |
9 మే 2025 |
|
7 రోజులు |
23 మే 2025 |
|
14 రోజులు |
6 జూన్ 2025 |
|
14 రోజులు |
13 జూన్ 2025 |
|
7 రోజులు |
27 జూన్ 2025 |
|
14 రోజులు |
27 జూన్ 2025 |
|
నివేదికను సమర్పించడం ఎలా
మీ సత్వర నిధికి ఆమోదం లభిస్తే, మీరు ఓ నివేదిక పంపించాల్సి ఉంటుంది. మీ ప్రాజెక్టు పూర్తైన 30 రోజుల లోపు ఆ నివేదిక పంపించండి.
- వికీమీడియా ఫౌండేషను గ్రాంటీ పోర్టల్ (Fluxx) కు వెళ్ళి లాగినవండి.
- ఎడమ వైపున ఉన్న పట్టీలో నివేదికలు (Reports) లో రాబోయేవి (Upcoming) లింకుకు వెళ్తే, రాబోయే నివేదికలన్నిటినీ చూడవచ్చు.
- సత్వర నిధి నివేదికను ఎంచుకుని మార్చు (Edit) ను నొక్కండి. ఫారంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఇది తెలుగులో నైనా రాయవచ్చు.
- నివేదిక రాయడం పూర్తయ్యాక, పంపించు (Submit) నొక్కి సమీక్ష కోసం పంపించండి.
- ఈ నివేదికను మీరు ఆఫ్‌లైనులో కూడా తయారు చెయ్యవచ్చు. నివేదిక ఫారాన్ని కాపీ చేసుకుని, సమాధానాలు రాసి, ఆ తరువాతా దాన్ని Fluxx లోకి ఎక్కించవచ్చు.
వనరులు
- గ్రాంటీ పోర్టల్ (Fluxx) వీడియో పాఠాలు.
- అన్ని దరఖాస్తులను, నివేదికలనూ సమీక్షించండి
- వికీపీడియా స్టోరు నుండి సరుకు కావాలని అభ్యర్థించండి
- ఏ ప్రాంతం కోసం నిధులు అడుగుతున్నారో చూడండి
- నిధి ప్రతిపాదనలను తయారుచేయడంలో సలహాలు
- ఇతర గ్రాంట్లు
-
- చాలా వికీమీడియా ఎఫిలియేట్లు తమ స్థానిక సముదాయాలకు గ్రాంట్లు ఇస్తాయి. వారి వారి ప్రోగ్రాముల్లో కొన్నిటిని చూడండి.
మమ్మల్ని సంప్రదించండి
మీ కిష్టమైన భాషలో ప్రోగ్రాం ఆఫీసరును సంప్రదించండి:
Region | Regional Program Officer | Email address |
---|---|---|
Middle East & North Africa | Farida El-Gueretly | mena_rapid wikimedia.org |
Sub-Saharan Africa | Veronica Thamaini | ssa_rapid wikimedia.org |
దక్షిణ ఆసియా | Jacqueline Chen | sa_rapid wikimedia.org |
East, Southeast Asia, & Pacific | Jacqueline Chen | eseap_rapid wikimedia.org |
Latin America & Caribbean | Mercedes Caso | lac_rapid wikimedia.org |
ఉత్తర అమెరికా | Chris Schilling | na_rapid wikimedia.org |
Northern & Western Europe | Agnes Bruszik | nwe_rapid wikimedia.org |
Central & Eastern Europe & Central Asia | Chris Schilling | ceeca_rapid wikimedia.org |
మూలాలు
- ↑ https://www.irs.gov/charities-non-profits/lobbying.
- ↑ సంస్థ బ్యాంకు ఖాతాకు అనుమతి ఉన్న వ్యక్తులు.